Aavakayya సాంప్రదాయక పిండివంటలు ఇంటిదగ్గర తయారుచేయలేని నేటి పరిస్థితులలో,అవి కనుమరుగవుతున్న తరుణంలో అమ్మమ్మ చేతి పిండివంటలు, పచ్చళ్ళు, రుచులు ,నేటి తరానికి అందించాలని,అందుబాటులొకి తేవాలనే ఉద్దేశంతో 2008 లో సాంప్రదాయవంటలకి, పచ్చళ్ళకు,రుచులకు నెలవైన గోదావరి జిల్లా భీమవరం లో శివరామ్ హోమ్ ఫుడ్స్ స్తాపించటం జరిగింది. అత్యంత పరిశుబ్రమయిన వాతావరణం లో అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఆరోగ్యానికి హానికలిగించే ఏవిదమయిన కృత్రిమమయిన రంగులూ, రసాయనాలను వాడకుండా ఆరోగ్యకరమైన పిండివంటలు, పచ్చళ్ళులను మా ప్రియమైన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు తయారుచేసి అందిస్తున్నాం.